కోటబొమ్మాలిలో వీధి కుక్కల బెడద

72చూసినవారు
కోటబొమ్మాలిలో వీధి కుక్కల బెడద
కోటబొమ్మాళి మండల పరిధిలోని పలు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వీధులలో పదుల సంఖ్యల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలను ఏమైనా చేస్తాయేమోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రజలు బయటకి రావడానికి భయపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదివారం ఆయా గ్రామాల ప్రజలు ఒక ప్రకటనలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్