95 ఏళ్ళ వయసులో కార్ నడుపుతున్న బామ్మ (వీడియో)

6674చూసినవారు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగాలాండ్ మంత్రి తెమెన్ ఇన్న ఆలోంగ్ తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. 95 ఏళ్ల వయసులో కూడా కారు నడపడం నేర్చుకుంటున్న ఓ వృద్ధురాలు ఓ వీడియోను షేర్ చేశారు . వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని ఈ బామ్మ మరోసారి నిరూపించిందని ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో సొంత మనవడు తనకు డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పుడు ఆమె చాలా బాగా డ్రైవింగ్ చేయడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజన్లు బామ్మ తగ్గేదేలే అని కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్