గంగరాంలో వాలంటీర్ల రాజీనామా

583చూసినవారు
గంగరాంలో వాలంటీర్ల రాజీనామా
కోటబొమ్మాలి మండలం గంగరాం గ్రామానికి చెందిన వాలంటీర్లు గురువారం రాజీనామా చేశారు. సచివాలయ కార్యదర్శికి రాజీనామా పత్రాలను అందజేసినట్లు వాలంటీర్లు తెలిపారు. వాలంటీర్లపై టిడిపి జనసేన పార్టీల నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నిస్వార్థంగా సేవలందించిన వాలంటీర్లను అగౌరపరచడం సరికాదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్