టెక్కలి: ఉద్యోగ మేళాకు మెగా స్పందన

52చూసినవారు
టెక్కలి: ఉద్యోగ మేళాకు మెగా స్పందన
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాది శాఖ వారి ఆధ్వర్యంలో.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించటం జరిగింది. ఈ జాబ్ మేళాకి 4 ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీనిలో 159 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, అందులో 67 మంది వివిధ కంపెనీలలో ఎంపికకావటం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ టి గోవిందమ్మ, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయి కుమార్ తెలియజేసారు.

సంబంధిత పోస్ట్