అమరావతిలో పనులు ప్రారంభం

75చూసినవారు
త్వరలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో రాజధాని అమరావతిలో పనులు పున:ప్రారంభమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగించే పనులను అధికారులు చేపట్టారు. మొన్నటి వరకు కారు చీకటిగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఇప్పుడు విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్