ఏయూ వీసీపై గవర్నర్‌కు విద్యార్థిని ఫిర్యాదు

57చూసినవారు
ఏయూ వీసీపై గవర్నర్‌కు విద్యార్థిని ఫిర్యాదు
ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) వీసీపై ఇంటిగ్రేటెడ్ లా చదువుతున్న అంజన ప్రియ అనే విద్యార్థిని గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మెయిల్ ద్వారా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దాదాపు 2 పేజీల లేఖను అంజన ప్రియ రాసింది.

సంబంధిత పోస్ట్