జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎన్ కౌంటర్!

80చూసినవారు
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎన్ కౌంటర్!
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం. కాగా దట్టమైన అటవీ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందంపై కాల్పులు జరిపినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. సమాచారం అందడంతో అదనపు బలగాలను సంఘటనా స్థలానికి పంపామని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్