ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

13021చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
గ్రామ, వార్డు సచివాలయాలకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ సమయంలో సచివాలయాలకు ఇచ్చినటువంటి హై సెక్యూరిటీ పేపర్లను మాత్రమే వాడాలని ఆదేశించింది. అలాగే హై సెక్యూరిటీ పేపర్లపై ఏపీ రాజముద్ర ఉన్న సర్టిఫికెట్లను మాత్రమే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్