ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

76చూసినవారు
ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
వానాకాలం ప్రారంభంకావడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో పలురాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. జూన్‌ మాసం ముగుస్తున్నా చాలా ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుపి, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేడి, వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, జమ్మూ, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్‌లలో వేడిగాలులు కొనసాగుతాయని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్