టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గాన్‌తో సూపర్8 మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్, కుల్దీప్ జట్టులో చేరే అవకాశం ఉంది. జైస్వాల్‌ను రోహిత్‌తో ఓపెనింగ్‌లో దింపే ఛాన్స్ ఉంది. ఓవల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే నేపథ్యంలో కుల్దీప్‌ను జట్టులోకి తీసుకొని అర్ష్‌దీప్ సింగ్‌కు రెస్ట్ ఇవ్వనున్నారట. ఓపెనర్‌గా ఇటీవల విఫలమవుతున్న కోహ్లీ వన్‌డౌన్‌లో రావొచ్చు. అయితే జైస్వాల్ కోసం అక్షర్ బెర్త్ కోల్పోవాల్సి ఉంటుందని టాక్ విన్పిస్తోంది.