జనసేనలో ‘సర్వే’ రచ్చ

547చూసినవారు
జనసేనలో ‘సర్వే’ రచ్చ
ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం నెలకొంది. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్‌పై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సీటు కేటాయించిన తర్వాత కూడా సర్వే నిర్వహించడంతో విజయ్ కుమార్ ఆందోళనలో పడినట్లు సమాచారం. విజయ్ కుమార్‌ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్