త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో సూర్యలంక బీచ్: మంత్రి కందుల

85చూసినవారు
త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో సూర్యలంక బీచ్: మంత్రి కందుల
AP: ఏపీ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రప్రభుత్వ స్వదేశీ దర్శన్‌ స్కీమ్‌ 2.0 కింద సూర్యలంక బీచ్‌ అభివృద్ధికి రూ.97.52కోట్ల నిధులు విడుదలయ్యాయని మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ బీచ్‌ రూపురేఖలు మారుస్తామన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి సూర్యలంక బీచ్‌కు నిధులు విడుదల చేయాలని మంత్రి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్