సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ తన స్పెషల్ టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ సాధారణంగా కుడి చేతితో బౌలింగ్ చేస్తారు. కానీ ప్రాక్టీస్ సెషన్లో రెండు చేతులతోనూ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కమిందును గతేడాది జరిగిన మెగావేలంలో సన్‌రైజర్స్ రూ.75 లక్షలకు దక్కించుకుంది. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా అతడికి మంచి రికార్డులున్నాయి.