టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ ఆలస్యం..?

554చూసినవారు
టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ ఆలస్యం..?
టీడీపీ- జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఒక కొలిక్కి వచ్చిందని స‌మాచారం. అయితే కొన్ని కీలకమైన నియోజకవర్గాల విషయంలో పవన్-చంద్రబాబుల మధ్య ఇంకా అంగీకారం రాలేదని అంటున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఆలస్యానికి బీజేపీ కోసం వేచి చూడటం కూడా ఒక కారణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్