వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే

1903చూసినవారు
అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులను తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. తన వద్దకు చాలామంది పేకాట క్లబ్లు తెరిపించాలని వస్తున్నారని, వారికి త్వరలోనే పేకాట క్లబ్లు తెరిపిస్తానని హామీ ఇచ్చానని ఈ విషయంపైన చంద్రబాబుతో మాట్లాడతానని అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్