ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్

85చూసినవారు
ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్
AP: తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ 125 అసిస్టెంట్ ప్రొసెఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 10 అని అధికారులు తెలిపారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2 (కాంట్రాక్ట్‌): 48 పోస్టులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2 (కాంట్రాక్ట్‌): 20 పోస్టులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1: 20 పోస్టులు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 30 పోస్టులు, ప్రొఫెసర్‌: 7 పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్‌: https://nitandhra.ac.in/.

సంబంధిత పోస్ట్