కంటతడి పెట్టుకున్న విజయమ్మ (వీడియో)

75చూసినవారు
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. పూల మాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో వైఎస్ విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. అది చూసిన జగన్ తన తల్లి విజయమ్మను దగ్గరకు తీసుకొని ఓదార్చారు.

సంబంధిత పోస్ట్