చిత్తూరులో ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ హౌస్ అరెస్ట్ (వీడియో)

17331చూసినవారు
ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ధర్నా చేపట్టారు. పుంగనూరు, అంబేడ్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. ‘మిథున్ రెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఎంపీ మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్