రేపు టెట్ నోటిఫికేషన్ విడుదల

51చూసినవారు
రేపు టెట్ నోటిఫికేషన్ విడుదల
జులై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. జులై 2 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తితో మరోసారి టెట్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్