అందుకే కన్నీళ్లు పెట్టుకున్నా: చంద్రబాబు

62చూసినవారు
అందుకే కన్నీళ్లు పెట్టుకున్నా: చంద్రబాబు
గతంలో నాపై బాంబు దాడి జరిగినా కన్నీళ్లు పెట్టుకోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ నా సతీమణిని వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆమెనే కాకుండాా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. ఆడబిడ్డల గురించి ఆ మాటలు విని తట్టుకోలేక నా జీవితంలో మొదటిసారిగా కన్నీళ్లు పెట్టుకున్నానని అసెంబ్లీలో చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్