స్పీకర్‌పై కవిత్వం చెప్పిన డిప్యూటీ CM పవన్ (video)

52చూసినవారు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు విరబూశాయి. ‘‘ఉత్తరాంధ్ర యాసలో పదునైన వ్యాఖ్యలు చేయడంలో మీరు దిట్ట. రుషికొండను గుండు కొట్టినట్టుగా ప్రత్యర్థులను మాటలతో చెక్కేస్తారు. కానీ ఇకపై మీకు ఆ అవకాశం లేదు. సభలో ఎవరు పరుష పదజాలం వాడినా మైక్ కట్ చేసే బాధ్యత మీకు వచ్చింది’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్