YCP ఓటమికి కారణమిదే

23975చూసినవారు
YCP ఓటమికి కారణమిదే
మాజీ సీఎం జగన్ తన సలహాదారుల మాటలు, నివేదికలు, గణాంకాలను నమ్మి మునిగిపోయారని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సలహాదారు కూడా జగన్‌కు సరైన దారి చూపించలేదని వారు ఆరోపిస్తున్నారు. పార్టీకి ఎవరు అవసరమో వారిని దూరం పెట్టి, ఎవరు హానికరమో వారిని దగ్గరకు చేర్చడం వల్లే ఓటమి ఎదురైందని వారు నమ్ముతున్నారు.

సంబంధిత పోస్ట్