HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత

66చూసినవారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తరగతులను బహిష్కరిస్తూ నిరవధిక నిరసనకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే హెచ్‌సీయూ భూముల్లో ఉన్న జేసీబీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన తెలపడానికి HCU యూనివర్సిటీ నుండి విద్యార్థులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు గేట్లు మూసేసి, విద్యార్థులు బయటకు రాకుండా నిర్బంధించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్