దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

59చూసినవారు
దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
AP: దివ్యాంగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వారికి రూ.6 వేలకు పింఛన్ పెంచిన ప్రభుత్వం.. తాజాగా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. త్వరలోనే అర్హులైన వారికి త్రీవీలర్స్ అందజేయనుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో 2.23 శాతం దివ్యాంగులు ఉన్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్