ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టు ఎక్కడుదంటే?

64చూసినవారు
ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టు ఎక్కడుదంటే?
ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా పశ్చిమబెంగాల్‌లోని హౌరాలోని శివపూర్‌లోని బొటానికల్ గార్డెన్స్‌లోని మర్రి చెట్టు రికార్డులకెక్కింది. ఈ చెట్టు దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో 250 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉంటుంది. ఈ మర్రి చెట్టు చాలా వెడల్పుగా ఉంటుంది. దీని ప్రధాన ట్రంక్ 15.5 మీరట్లు వెడల్పు, చుట్టుకొలత 486 మీటర్లతో విస్తరించి 24.5 మీటర్ల ఎత్తు ఉంటుంది.

సంబంధిత పోస్ట్