'తొక్కిసలాట' ఘటనపై మూడో దశ విచారణ

65చూసినవారు
'తొక్కిసలాట' ఘటనపై మూడో దశ విచారణ
AP: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై మూడో దశ విచారణ ప్రారంభమైంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో క్యూ లైన్ల నిర్వహణను అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 17న విచారణకు నేరుగా హాజరుకావాలని ఇప్పటికే కలెక్టర్.. టీటీడీ ఈవో, ఎస్పీ హర్షవర్థన్ రాజుకు సమన్లు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్