రాజకీయ చరిత్రలో అరుదైన సందర్బం ఇదే.!

64చూసినవారు
రాజకీయ చరిత్రలో అరుదైన సందర్బం ఇదే.!
ఎట్టకేలకు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడం జరిగింది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొనుంది. వైసీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, రఘునాథరెడ్డి నామినేషన్లు వేశారు. ఈ మూడు స్థానాలతో రాజ్యసభలో వైసీపీ సంఖ్య 11కు చేరుకుంది. 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ జీరో కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్