ధోని రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

588చూసినవారు
గుజరాత్‌లోని రాజ్‌కోట్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో రెచ్చపోయాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. టెస్టులో ఎమ్ఎస్ ధోని(78) పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ప్రస్తుతం 91 సిక్సులతో సెహ్వాగ్ మొదటి స్థానంలో ఉండగా, 80 సిక్సులతో రోహిత్ శర్మ రెండో స్థానానికి వచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్