ఫేక్ ఆడియోపై చంద్ర‌బాబు స్పంద‌న ఇదే..!

69చూసినవారు
ఫేక్ ఆడియోపై చంద్ర‌బాబు స్పంద‌న ఇదే..!
ఫేక్ ఆడియోపై చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్