హోం శాఖ ఈమెదే..!

1098చూసినవారు
హోం శాఖ ఈమెదే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం మంత్రులకు శాఖలు కేటాయించింది. ఈ క్రమంలోనే హోం శాఖ మంత్రిగా వంగలపూడి అనితను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటివరకు పవన్ హోం శాఖ మంత్రిగా బాధ్యతలు అనుకున్న విషయం తెలిసిందే. అయితే వంగలపూడి అనిత హోం మినిస్టర్ గా నియమిస్తూ సీఎం చంద్రబాబు అందరికీ షాక్ ఇచ్చారు. ఇకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పదవి పవన్ కల్యాణ్ కు కేటాయించారు.

సంబంధిత పోస్ట్