‘మా నాన్న సూపర్ హీరో’.. వెడ్డింగ్ సాంగ్ విడుదల (Video)

62చూసినవారు
సుధీర్ బాబు, సాయి చంద్, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’. అక్టోబర్ 11న విడుదల కాబోతన్న ఈ చిత్రాన్ని అభిలాష్ కంకర డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘వేడుకలో’ అంటూ సాగే వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్