అత్యంత హోరాహోరీగా ఆంధ్రప్రదేశ్
ఎన్నికలు ముగిశాయి. ఒకరు వై నాట్ 175 అంటే.. మరొకరు తమ కూటమిదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిలో ప్రజల తీర్పు ఎవరి పక్షాన ఉన్నదో జూన్ 4న తేలనుంది. అయితే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రత్యర్థి పార్టీ అధినేతపై కేసులు పెట్టాల్సిందే.. జైలుకు వెళ్లాల్సిందే అని రాజకీయ పండితులు చెబుతున్నారు.