టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. ముగ్గురు అరెస్ట్

63చూసినవారు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. ముగ్గురు అరెస్ట్
AP: కృష్ణ జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముగ్గురు నిందితులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు A27 శివ కుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ లను పోలిసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్