* నిజామాబాద్‌లో నలుగురు యువకులు అక్కాచెల్లెళ్లను పార్టీ చేసుకుందామని పిలిచి మద్యం తాగించి, అత్యాచారం చేశారు.
* అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో అశోక్, వెంకటేష్ మద్యం మత్తులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశారు.
* తాడిపత్రి మండలం బొడాయిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన ఓ వివాహితపై బంధువైన అంకన్న అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో అతడు పారిపోయాడు.