చంద్రగిరి మండలం నారావారిపల్లెలో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా శక్తి వెలుగు ఈ-ఆటో అందజేశారు. మహిళలకు విష్ యు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. నారావారిపల్లెకు చెందిన మహిళలకు 7 ఈ - ఆటోలు అందజేశారు. మిగిలిన ఆటోలు చంద్రగిరి మండలానికి చెందిన మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.