చంద్రగిరి: చంద్రగిరి: ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం

64చూసినవారు
చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు, ఆయన సతీమణి బసవతారకం విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు విగ్రహా ఆవిష్కరణ చేసి పూలమాలవేసి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్