రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం చంద్రగిరి మండలం నారావారిపల్లెలో కలిశారు. ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేశ్ బాబును కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.