కష్టంలో కలసి ఉంటా.. కంటికి రెప్పలా కాపాడుకుంటా

72చూసినవారు
కష్టంలో కలసి ఉంటా.. కంటికి రెప్పలా కాపాడుకుంటా
మీకు కష్టం వస్తే తోడుగా ఉంటా. కంటికి రెప్పలా కాపాడుకుంటా మీ అందరికీ అండగా నిలబడాలని నిర్ణయించుకున్నానని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గురువారం తిరుపతి రూరల్ మండలం పరిధిలోని ఓ ప్రయివేటు హోటల్ ఆవరణలో తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్