కరెంట్ బిల్లులను సులభంగా చెల్లించండి

82చూసినవారు
కరెంట్ బిల్లులను సులభంగా చెల్లించండి
గౌరవ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు యూపీఐ అనగా ఫోన్ పే గూగుల్ పే ఇతర యూపిఐ నుంచి కరెంట్ బిల్లు నేరుగా చెల్లించలేకపోతున్న వినియోగదారులకు తిరుపతి జిల్లా కరెంట్ ఆఫీస్ వారు చేలింపు కేంద్రాల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఈ కోడ్ను స్కాన్ చేసి ఏ యూపీఐ యాప్ ద్వారా ఆయనచెల్లించుకోవచ్చును బిల్లు చెల్లింపు అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్