బొజ్జలను కలిసిన పులివర్తి నాని

83చూసినవారు
బొజ్జలను కలిసిన పులివర్తి నాని
శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసానికి శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెళ్లారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించుకున్నారు. కలసికట్టుగా తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని ఆకాక్షించారు.

సంబంధిత పోస్ట్