గరుడ వాహనంపై ఊరేగిన శ్రీకళ్యాణ వెంకన్న

82చూసినవారు
గరుడ వాహనంపై ఊరేగిన శ్రీకళ్యాణ వెంకన్న
గురు పౌర్ణమిని పురస్కరించుకుని చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు కనుల పండుగగా స్వామివారిని దర్శించుకొని మంగళ హారతులు పట్టారు. కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్