మోహిత్ ను ఆదరించండి.. అభివృద్ధిని కొనసాగించండి

72చూసినవారు
మోహిత్ ను మీ బిడ్డగా ఆదరించాలని, మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి యదావిధిగా కొనసాగుతుందని చెవిరెడ్డి లక్ష్మీ విజ్ఞప్తి చేశారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో సోమవారం“మీతోనే మీ మోహిత్” కార్యక్రమాన్ని నిర్వహించారు. మోహిత్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తున్న మీ అందరికీ తెలుసు ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం తప్ప హాని తలపెట్టడం అతనికి తెలియదని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్