తిరుచానూరు పోలీసుల అదుపులో ప్రేమజంట

71చూసినవారు
తిరుచానూరు పోలీసుల అదుపులో ప్రేమజంట
విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్య చౌదరి, మందడంకు చెందిన సాంబశివరావు 11ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో అలేఖ్య తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇంట్లో తెలియకుండా ఆగస్టు 15న పెళ్లి చేసుకుని శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుపతి వస్తుండగా తిరుచానూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని, తమకి రక్షణ కల్పించాలని అలేఖ్య వీడియో మెసేజ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్