తిరుచానూరు: అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగుల సారె

53చూసినవారు
తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు శ్రీపద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, ఉన్నతాధికారుల సతీమణులతో పాటు టీటీడీ మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్