తిరుచానూరు: సిరుల‌త‌ల్లికి వేడుక‌గా స్నపనతిరుమంజనం

52చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2‌వ‌ రోజైన శుక్ర‌వారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార,
సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్