చిత్తూరు: కానిస్టేబుళ్ల ఎంపికకు 750 మంది హాజరు

79చూసినవారు
చిత్తూరులో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎంపిక పరీక్షకు శనివారం 750 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇన్ఛార్జి ఎస్పీ రత్న ఆధ్వర్యంలో పకడ్బందీగా అభ్యర్థులకు దేహదారుఢ్యం, సామర్థ్య పరీక్షలు నిర్వహించామన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ అభ్యర్థుల ప్రతిభ, పాటవం ఆధారంగానే ఉంటుందని, దళారుల మాటలు విని మోసపోరాదని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్