చిత్తూరు: ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

84చూసినవారు
చిత్తూరు నగరంలో సీఆర్ఆర్ పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా  రంగవల్లులలు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలతో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులంతా పండగ వాతావరణంలో ఆనందంగా గడిపారు. ప్రిన్సిపాల్ మమతనాథ్ మాట్లాడుతూ మన పండుగుల్లో సంక్రాంతి పండుగ  సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్