చిత్తూరు: విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి: సీపీఎం

85చూసినవారు
ప్రముఖ వ్యాపారవేత్త ఆదానిని అరెస్టు చేయాలని సీపీఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు శనివారం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆదాని గ్రూప్ కంపెనీ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని శనివారం చిత్తూరు జాతీయ రహదారి సర్కిల్లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఆదానీకి ప్రజల సంపదను ధారాదత్తం చేసిందని విమర్శించారు. అదానీ గ్రూపు అక్రమాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్