ఉడతావారిపాలెం విలేజ్ రెవెన్యూ అధికారికి ఉత్తమ పురస్కారం.

78చూసినవారు
ఉడతావారిపాలెం విలేజ్ రెవెన్యూ అధికారికి ఉత్తమ పురస్కారం.
ఉడతావారిపాలెం విలేజ్ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాసులకు గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గూడూరు ప్రభుత్వ స్టేడియంలో జరిగిన వేడుకల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎమ్మెల్యే చేత ప్రశంస పత్రం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్