గూడూరు రూరల్ మండలం పాలిచర్ల రాజు పాలెం గ్రామంలో చనిపోయిన పార్టీ కార్యకర్త తాడిబోయిన సుబ్బమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే
ఆదేశాల మేరకు 10వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బుధవారం ఆమె కుటుంబ సభ్యులకు మాజీ సర్పంచ్ ముప్పాల వెంకటేశ్వర్లు రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పి. వెంకటేశ్వర్లు, సుబులయ్య, అంకయ్య తదితరులు ఉన్నారు.